Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

మాజీ ఎమ్మెల్యేని కలిసిన ఎంపీడీఓ

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండల నూతన ఎంపీడీఓ గా నియమితులైన విజయలలిత శనివారం మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img