Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జాతీయ పౌర సేవల దినోత్సవం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు శుక్రవారం 16వ జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో ఉద్యోగస్తులతో ప్రమాణం చేయించారు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తద్వారా ప్రజలు వారి వారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాల్సిన ఉద్దేశంతో జాతీయ పౌర సేవల దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రజల యొక్క హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img