Monday, March 27, 2023
Monday, March 27, 2023

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీలోని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు మంగళవారం జిల్లా వైద్యాధికారి కృష్ణారావు మరియు డాక్టర్ జగదీష్ బాబు సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు నులిపురుగుల వలన వచ్చు వ్యాధులు వాటి వలన కలిగే దుష్ఫలితాలు తెలియజేశారు వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆల్బెండజల్ మాత్రలు వేసుకోవాలని వీటి వలన రక్తహీనత తగ్గించడం పరిసరాలను పరిశుభ్రంగా పెంచుకోవడం అలాగే కాళ్లు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన నులిపురుగులను తగ్గించుకోవచ్చని వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img