విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : విజయవాడలో సిపిఐ,దాసరి భవనము నందు మంగళవారం కౌలు రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నూతన కౌలు రైతుల రాష్ట్ర ఆఫీస్ బేరర్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా నుండి రాష్ట్ర ఆఫీసు లో కౌలు రైతులు కార్యవర్గం నుంచి, నీళ్లు రామకృష్ణను ఎన్న కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇచ్చిన బాధ్యతలను శక్తివంతము లేకుండా నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వంనము సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ,రాష్ట్ర రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రయ్య, కె.వి ప్రసాద్ కి కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాటమయ్య జమలయ్య కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి జగదీష్ కి సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ కి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి,, సి మల్లికార్జున, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నప్ప యాదవ కి,వీళ్ళందరూ నాకు బాధ్యత అప్పగించినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.