Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

నెట్టికంటి ఆంజనేయస్వామి ఉగాది మహోత్సవ గోడ పత్రికలు విడుదల

విశాలాంధ్ర-గుంతకల్లు : శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో
ఉగాది మహోత్సవం సందర్బంగా సోమవారం దేవస్థాన కార్యాలయంలో ఉగాది మహోత్సవ గోడ పత్రికలను ఆలయ ఈఓ డి. వెంకటేశ్వర రెడ్డి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, వేద పండితులు,అర్చకులు, ఆలయ అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అనంత స్వామి, కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img