Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కళ్యాణదుర్గమునకు నూతన బస్సు సర్వీస్ ప్రారంభం..

డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం డిపో నుండి కళ్యాణదుర్గమునకు నూతన బస్సు సర్వీసు ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, శనివారం డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బస్సు ధర్మవరంలో ఉదయం 9:45కు,11:15కు, తిరిగి మధ్యాహ్నం 3:15కు, సాయంత్రం 4:30 కు బయలుదేరుతుందని తెలిపారు. అదేవిధంగా కళ్యాణదుర్గం నుండి ఇదే బస్సు ఎనిమిది గంటలకు, మధ్యాహ్నం 12:30 కు, రెండు గంటలకు, సాయంత్రం 5:30 కు బయలుదేరిన అని తెలిపారు. కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, డిపో ఆదాయ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img