Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

33వరోజుఎన్టీఆర్ అన్నక్యాంటీన్

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 33 వరోజు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ ఆమెతోపాటుగా గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ అడదాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్ , త్రివేంద్ర నాయుడు బాబుల్ రెడ్డి మారుతి ,వాసుదేవరెడ్డి, దాదు, సానిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ శ్రీనివాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img