Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

నగర పంచాయతీ బడ్జెట్ కౌన్సిల్ ఆమోదం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి బడ్జెట్ సమావేశం తీర్మానాలు చేయడం ఇదే ప్రథమంగా బడ్జెట్ రూపకల్పన తీర్మానాన్ని కౌన్సిల్ సభ్యులు కోఆప్షన్ మెంబర్స్ ఎక్స్ అఫీషియ సభ్యులు రూపొందించిన బడ్జెట్ను చైర్మన్ ఉమర్ ఫరూక్ ఆధ్వర్యంలో చదివి వినిపించారు నగర పంచాయతీ బడ్జెట్ రూపకల్పన లో భాగంగా 2022 23 సవరించిన బడ్జెట్ మొత్తములు 9,64,10,381, రూపాయలు కాగా 2023- 24 సంవత్సరానికి గాను10,96,68,417 రూపాయల బడ్జెట్ను ప్రతిపాదింపబడి కౌన్సిల్ తీర్మానం పద్దుల వారీగా ప్రారంభ నిలువతో నుంచి ముగింపు నిల్వ వరకు నగర పంచాయతీలో చేస్తున్న ఖర్చులు వాటి జమలు ఆదాయ వనరులు ఖర్చులు వాటిపై వివరణాత్మకంగా చర్చించి ఆమోదించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ వైస్ చైర్మన్ సునీల్ ఇతర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img