Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సునీల్ కుమార్ కు పి హెచ్ డి డాక్టరేట్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలోని మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్లో ట్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న ఏ .సునీల్ కుమార్ చెన్నైలోని సవీత యూనివర్సిటీ నుంచి మెడికల్ మైక్రోబయాలజీ విభాగంలో పీ.హెచ్.డి డాక్టరేట్ ను పొందారు. డాక్టర్ సునీల్ కుమార్ సవిత డెంటల్ కాలేజీలోని మైక్రో బయాలజీ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ స్మైలీన్ గిరిజ ఆధ్వర్యంలో పీహెచ్ డి డాక్టరేట్ ను పొందారు.ఁ ఫీనో టైపిక్ అండ్ జీనోటైపిక్ క్యారెక్టర్రైజేషన్ ఆఫ్ మితిసిలిన్ రెసిస్టెంట్ అండ్ బయోఫిల్మ్ ప్రొడ్యూసింగ్ కోయాగులేజ్ నెగిటివ్ స్టాపైలో కోకై ఫ్రమ్ క్లినికల్ స్పెసిమెన్స్ విత్ స్పెషల్ ఎంఫసైజ్ ఆన్ ద ఆంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఆఫ్ ఇల్లుసీఎం వెరుమ్ బై ఇన్ విట్రో అండ్ సిలికో అనాలిసిస్ ఁ అనే టాపిక్ పై డాక్టర్ సునీల్ కుమార్ పరిశోధనలు గావించారు. జాతీయ అంతర్జాతీయ పరిశోధన పత్రాలను కూడా సమర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img