Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

పీర్ల జల్ది కార్యక్రమానికి స్థలం సిద్ధం చేయిస్తున్న పీఠాధిపతి

విశాలాంధ్ర – పెనుకొండ : బాబయ్య చెరువు పీర్ల జెండా కట్ట ప్రాంతాన్ని ప్రొక్లైన్ల సహాయంతో శుబ్రం చేసి శనివారం నాడు జరిగే పీర్ల జల్ధి కార్యక్రమానికి అంతా సిద్దం చేసారు .దర్గా పీఠాధిపతి తాజ్ బాబా కులమతాలకు,వర్గ భేదాలకు తావులేకుండా అందరూ కలిసి శనివారం4 గం లకు జరుగబోవు పీర్ల ఊరేగింప కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పెనుకొండ పట్టణం లోని అన్ని మతాల పెద్దలను,అన్ని రాజకీయపార్టీ ప్రముఖులను ,అధికారులందరనీ ఆహ్వానించారు.కావున పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తాజ్ బాబా పిలుపు నిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img