Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

వీఆర్ఏలకు పోలీసులు నోటీస్ లు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలు అంజనప్ప సుబ్బరాయుడు లను పోలీస్ స్టేషన్ లకు పిలిపించి వారు 25వ తేదీ విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమానికి హాజరు కాకూడదని ,ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడకూడదని అట్లు పాల్పడిన యెడల చట్టపరమైన చర్యలు తీసుకోబడునని ఎస్సై రమేష్ బాబు వీఆర్ఏలకు నోటీసులు అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img