Monday, January 30, 2023
Monday, January 30, 2023

పట్టణంలో ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత

విద్యుత్ డి ఈ నాగేంద్ర

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములో శనివారం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అనగా 5 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డి ఈ నాగేంద్ర శుక్రవారం తెలిపారు. వారు మాట్లాడుతూ 132/33 కె.వి విద్యుత్ సబ్స్టేషన్లు మరమ్మత్తులు ఉన్నందున సరఫరా ఉండదని, కావున ప్రజలు గమనించి సహకరించవలసిందిగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈలు నాగభూషణం, కొండారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img