విశాలాంధ్ర -తనకల్లు : ఈ తోడు గ్రామానికి చెందిన నాగేంద్ర కుమారుడు వినికిడి లోపంతో వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతుండడంతో స్థానిక వైసిపి నాయకులు జనార్దన్ రెడ్డి వైయస్సార్ పార్టీ సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకుపోయాడు వెంటనే స్పందించిన ఆయన ఆపరేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం భరించి ఆపరేషన్ చేయించిసమస్యను పరిష్కరించారు.తమ కుమారునికి ఆపరేషన్ చేయించి ఆదుకున్నందుకు కుటుంబ సభ్యులు దుశ్యాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు