Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రాంగణ నియామకాల్లో పివికేకే ఐటీ విద్యార్థులు విజయభేరి

విశాలాంధ్ర – జె ఎన్ టి యు ఏ: పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల లో శనివారం సూర్య టెక్ సొల్యుషన్స్ ఆధ్వర్యం లో ప్రాంగణ నియామకాలు విజయభేరి మోగించింది. ఈ సంధర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.బండి రమేష్ బాబు మాట్లాడుతూ “ నియామకలకు మొత్తం 70 మంది హాజరు అయ్యారని వారిలో ప్రతిభావంతులు ను 40 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు, ఆరు నెలల శిక్షణ అనంతరం సీనియర్ ట్రైనీ, టీం లీడర్, స్ప్లైసర్ గా నియమిస్తారని, వార్షికాదాయం 3 లక్షలు అందుకున్నారు.ఎంపికైన విద్యార్థులను చైర్మన్ డా.పల్లె కిషోర్, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, డిప్లొమా కళాశాల ప్రిన్సిపాల్ వైభవ్, సంస్థ ప్రతినిధులు మేనేజర్ సతీష్ కుమార్, టెక్నికల్ లీడ్ వినోద్ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img