Monday, June 5, 2023
Monday, June 5, 2023

నిరుపేద ముస్లింలకు రంజాన్ తోపా

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో శుక్రవారం సవాబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశార. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు జీ.వన్నూర్ సబ్ మాట్లాడుతూ ముస్లిం ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ పండుగను నిరుపేదలందరూ ఆనందంగా జరుపుకోవాలని తలంపుతో పేదలకు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ బృందం కొత్త రవికుమార్. నూరుద్దీన్. సల్మా భాను. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img