జిల్లా ఎస్పీకె.శ్రీనివాసరావు
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.శ్రీనివాసరావు సోమవారం నిర్వహించిన ఁ స్పందన ఁ కార్యక్రమంలో 104 పిటీషన్లు స్వీకరించారు.
స్పందన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…
జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి స్పందన పిటీషన్లకు పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జి.రామకృష్ణ, నాగభూషణరావు, ఎస్బీ సి.ఐ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.