Monday, September 25, 2023
Monday, September 25, 2023

డ్రిప్పు పంపిణీ పై సమీక్ష సమావేశం

విశాలాంధ్ర- పెనుకొండ పెనుకొండలోని ఉద్యానవన శాఖ కార్యాలయం నందు శనివారం ఏపీఎంఐపీ జిల్లా ప్రాజెక్ట్ అధికారి సుదర్శన్ నేతృత్వంలో 32 మండలాలకు సంబంధించి ఎంఐ ఏవోలు, డ్రిప్పు కంపెనీలు డిసిఓలతో సమీక్ష నిర్వహించారు 2022,బి 23 సంవత్సరానికి సంబంధించి ఈనెల 18వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడువు ముగియనున్నది కావున రైతులను సమయాతమ చేయాల్సిన అవసరం ఉన్నదని అలాగే 2023బి24 సంవత్సరానికి సంబంధించి ప్రతి కంపెనీలు రిజిస్ట్రేషన్లు పి ఐ ఆర్ ఓ లు సబ్సిడీ కలెక్షన్స్ కలెక్ట్ చేసి జిల్లాకు ఉన్నటువంటి టార్గెట్స్ ను పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా ఎం ఐ ఓ లను ఆదేశించారు అలాగే పాత డ్రిప్పు పైపులకు యాసిడ్ ట్రీట్మెంట్ పైన దృష్టి పెట్టి కంపెనీ వారు రైతులకు అవగాహన కల్పించాలని రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతున్నారు వాటిని తగ్గించడానికి మరియు తక్కువ పెట్టుబడితో రైతుల పంటలు పండించుకోవడానికి సూచనలు సలహాలు ఇవ్వాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img