Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మహిళలు/అమ్మాయిల భద్రత… దిశ బాధ్యత

. దిశ మహిళ పోలీసు స్టేషన్ సి.ఐ చిన్న గోవిందు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అనంతపురం కె ఎస్ ఆర్ పాఠశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
దిశ యాప్ డౌన్లోడ్ & రిజిస్ట్రేషన్, ఫోక్సో చట్టం, గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ , బాల్య వివాహాలు- అనర్థాలు, లైంగిక వేధింపులు, మహిళా రక్షణ చట్టాలు, తదితర అంశాలపై అవగాహన చేశారు.
సి.ఐ తో పాటు చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ అధికారి టూటౌన్ ఏఎస్సై శ్రీనివాసులు, దిశ మహిళా పోలీసు సిబ్బంది, ఒన్ స్టాప్ సఖి సెంటర్ సిబ్బంది మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img