Friday, April 19, 2024
Friday, April 19, 2024

సీనియర్ జిల్లా జట్టు ఎంపికైన క్రీడాకారుడు

విశాలాంధ్ర-తాడిపత్రి: ఆర్డిటి క్రికెట్ క్యాంపుకు చెందిన టి మహేంద్ర రెడ్డి సీనియర్ జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26 వరకు కడపలో జరిగే అంతర్ జిల్లా టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. ఎంపిక పట్ల ఏటీఎల్ రామాంజనేయులు, సీనియర్ కోచ్ సాదిక్ వలి,క్కోచ్ భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img