విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 1-1 గల 5 ఎకరాల భూమిని పౌర సరఫరాల గోదాముకు కొరకు స్థానిక తహశీల్దార్ సువర్ణ తో కలిసి శనివారం పరిశీలించిన సబ్ కలెక్టర్ కార్తీక్ మండల సర్వే కోదండపాణి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొని స్థలాన్ని పరిశీలించారు.