Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

రాళ్ల దాడి చేయడం వైసిపి నైజం

విశాలాంధ్ర బ్రహ్మసముద్రం తాడిపత్రి లో రాళ్ల దాడి చేయడం వైయస్ఆర్సీపీ నైజం అని తెదేపా నియోజకవర్గ బాధ్యులు ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ జేసీ అస్మిత్ రెడ్డి వర్గంపై రాళ్ల దాడి చేసే గాయపరచడం హేమమైన చర్య అన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుపై ప్రజల లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే వైసిపి గుండాలు దాడులకు పాల్పడుతున్నారు. అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదని రాబోవు రోజుల్లో వైసిపి నాయకులకు వైసీపీ ఉండలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని వారు హితబోధ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img