Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మ హత్య

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : ఉరివేసుకొని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మండలంలోని కాకుటూరు దగ్గర గ్రానైట్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న వారు నివాసం ఉన్న రూములో చోటుచేసుకొంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన ముజఫర్ జిల్లా ఖుషి హర్ పూర్ హరిల్ గ్రామానికి చెందిన విక్రమ్ కుమార్ రామ్( 20) తండ్రి లక్ష్మణ్ రామ్ . చనిపోయిన విక్రమ్ కుమార్ రామ్ పిర్యాదు ఇచ్చిన అశోక్ కుమార్ రామ్ మరియు కొంతమంది హైవే పనులకు వలేటివారిపాలెం లో పనులు చేసుకుంటున్నారు ఈ రోజు సోమవారం భార్యా భర్తల మధ్య గొడవలు పడి క్షణికావేశంలో ఉరివేసుకొని చనిపోయినట్లు వారి అన్న అశోక్ కుమార్ రామ్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ బి.బాలు మహేంద్ర నాయక్ తెలిపారు.మృతదేహాన్ని పోస్టు మాట్టమ్ నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.మృతదేహాన్ని ఎస్ ఐ బాలుమహేంద్ర నాయక్ తో పాటు గుడ్లూరు సీఐ సుబ్బారావు పరిశీలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img