Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని ఎర్రగుంట లోని సచివాలయంలో కౌన్సిలర్, కృష్ణ అసోసియేషన్ నాయకుడు మేడాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో సూపర్స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పిల్లల చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమలో సినిమా హీరోకు తిరుగు లేదని, తన నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడముతో అభిమానుల గుండెల్లో ఉన్నారని తెలిపారు. తాము కూడా సూపర్ సార్ కృష్ణ ఆశీస్సులతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img