Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్

విశాలాంధ్ర- పెనుకొండ : పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగము ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. మేరా మట్టి మేరా దేశ్ -ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఁస్వచ్ఛత హి సేవాఁ కార్యక్రమాన్ని స్వచ్ఛభారత్ పేరుతో నిర్వహించారు.కళాశాల గదులను,కళాశాల ఆవరణాన్ని పరిశుభ్రం చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను, కళాశాల ప్రిన్సిపల్ కేశవరావ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాలవైస్ ప్రిన్సిపల్.జయప్ప, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు కాంతారావ్ రంగనాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img