విశాలాంధ్ర – పెనుకొండ : పేనుకొండ పట్టణము నందు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన బాబయ్య స్వామి దర్గా పీఠాధిపతి తాజ్ బాబా శనివారం విజయవాడలో వక్స్ బోర్డ్ ముతవలి ఎన్నికలలో పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆయనతోపాటుగా ఆయన సోదరులు వంశపారంపర్య వారసత్వ మూతవలీలు కూడా ఓట్ హక్కును వినియోగించుకున్నారని దర్గా నిర్వాహకులు తెలిపారు.