Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

నేడు నీటి సరఫరా బంద్

పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం : పురపాలక సంఘ నీటి సరఫరాకు సంబంధించిన తమ్మాపురం వాటర్ వర్క్స్ నందు మనీ ఫోల్డ్ పైప్ లైన్ లీకేజీ కావడంతో భారీగా నీరు వృధా అవుతున్నాయని, ఆ పైప్ లైన్ మరమ్మత్తు కోసం వెల్డింగ్ చేయవలసి ఉన్నందున, శుక్రవారం ధర్మవరం పట్టణానికి నీటి సరఫరాను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. కావున ప్రజలు సహకరించవలసినదిగా వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img