Friday, April 19, 2024
Friday, April 19, 2024

కృత్రిమ పిండోత్పత్తిపై శిక్షణ

కృత్రిమ పిండోత్పత్తిపై శిక్షణ నిస్తున్న రిసోర్స్ పర్సన్ శ్రీమన్నారాయణ

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : పశువుల్లో కృత్రిమ పిండోత్పత్తి విధానంపై మండలంలోని చదలవాడ పశుపక్షేత్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్డా రాష్ట్ర రిసోర్స్ పర్సన్ శ్రీమన్నారాయణ పాల్గొని కృత్రిమ పిండోత్పత్తి విధానంపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో పశుక్షేత్ర డిడి రవికుమార్ ఏడిఏ వెంకటరెడ్డి పశువైద్యులు విజయకుమార్ రెడ్డి హజరత్ క్రాంతి కిరణ్ శివ రెడ్డి కృపారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img