Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

తెదెపా నాయకుడు మృతికి నివాళి

విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని మంగాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు నాయక్ 55 సంవత్సరాలు అనారోగ్యంతో గురువారం బాధపడుతు చనిపోగా ఇంటికి వెళ్లి భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆమెతో పాటుగా మాధవనాయుడు శ్రీరాములు నారాయణ స్వామి చంద్ర కాంతమ్మ, మిలటరీ నారాయణ ,మాజీ వైస్ సర్పంచ్ సుబ్రహ్మణ్యం ,క్రిష్టప్ప, త్రివేంద్ర నాయుడు,నారాయణ నాయక్, కొనాపురం ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img