Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ప్రముఖ ఇంజనీర్ కు సత్కారం

విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని సుబ్బారావుపేట గ్రామంలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య డాక్టర్ చికిచెర్ల కృష్ణారెడ్డి, అనంతపురం ప్రముఖ ఇంజనీర్ మురళి కృష్ణ ను ఘనంగా మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానపద కళాకారుల సదస్సు హైదరాబాదులో ఈ నెల 18వ తేదీన ప్రత్యేక సదస్సులో పాల్గొనే కోసం, హైదరాబాద్ ప్రయాణ ఖర్చులకోసం, కళాకారుల భవనం నిర్మాణం కోసం విరాళం ప్రకటించినందుకు ఈ సన్మానం చేశామని జానపద యువ కళాకారుల సంఘం వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img