Friday, April 26, 2024
Friday, April 26, 2024

రవి కుమార్ కు ఘన నివాళులు

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండలంలోని మద్దిరాల ముప్పాళ్ళ గ్రామ టిడిపి సీనియర్ నాయకులు పెద్దాపూడి రవి కుమార్ దశదినకర్మ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి బి.ఎన్.విజయ్ కుమార్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ , గ్రామ పార్టీ అధ్యక్షులు మండవ వాసు , బాపట్ల పార్లమెంట్ తెలుగు యువత సెక్రటరీ జోసెఫ్, గ్రామ మాజీ సర్పంచ్ మండవ వెంకటేశ్వర్లు , తెలగతోటి జాన్సన్ ,పోకూరి నాగరాజు ,మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img