Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

జవుకల లో వైభవంగా ఉరుసు మహోత్సవం

విశాలాంధ్ర, ఎన్ పి కుంట: మండలంలోని జవుకులలో మంగళవారం ఉరుసు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉరుసు మహోత్సవంలో భాగంగా ఉరుసు పీర్లను ప్రత్యేక అలంకరణ చేసి గ్రామ పురవీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి, చదివింపులు చదివించారు. భక్తులు ఉత్సాహంగా ముందుకు సాగుతూ పీర్లను ఊరేగింపుగా ముందుకు తీసుకెళ్లారు. అగ్ని గుండం చుట్టూ ప్రత్యేక ప్రదక్షిణలు చేశారు. పేర్లు ఊరేగింపులో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మత పెద్దలు ముందుండి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img