Friday, April 19, 2024
Friday, April 19, 2024

విలేజ్ హెల్త్ క్లినిక్ మహిళా ఆరోగ్య కర్తలకు నియామకం

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి యుగంధర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని విలేజ్ హెల్త్ క్లినిక్ కేంద్రాలలో పని చేస్తున్న 152 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలకు మంగళవారం రీ – డిప్లాయ్ మెంట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని మహిళా ఆరోగ్య కార్యకర్తలకు వారి వారి పరిధిలోని వై య స్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లకు ప్లేస్ మెంట్ ఇవ్వడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డా .సుజాత, ఏ. ఒ ప్రభాకర్ మోసెస్, సీనియర్ అసిస్టెంట్ లు కమలాకర్ రాజు, సురేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img