విశాలాంధ్ర – అనంతపురం : శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గం, గుండుమల గ్రామంలో గురువారం సామజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలకిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్అ నంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా శాసనసభ్యులు, టీడీపి నాయకులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాలలో పాల్గొన్నరు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.