Friday, June 2, 2023
Friday, June 2, 2023

విపత్కర పరిస్థితుల్లో యువత ధైర్యాన్ని కోల్పరాదు

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : విపత్కర పరిస్థితుల్లో యువత ధైర్యాన్ని కోల్పరాదు అని ఎస్కేయూ క్రీడా క్రీడా సెక్రెటరీ జెస్సీ పేర్కొన్నారు. బుధవారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఉమెన్స్ ఆధ్వర్యంలో ఆత్మ పరిరక్షణపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆచార్య మూర్తి రావు ఖోకాలే మాట్లాడుతూ.. ఆపద సమయంలో యువత ఆత్మ పరిరక్షణకు చేయవలసిన పనులు, సమయస్ఫూర్తి, సాంకేతిక విజ్ఞానాన్ని అనుసరించటం అంశాలపై సంక్లిప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం రమేష్ నాయుడు, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ డా” సురేంద్ర నాయుడు , కన్వీనర్ డా” మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img