Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

ఇకపై శనివారం కూడా పాస్‌పోర్ట్‌ సేవలు

ఆంధ్రప్రదేశ్‌ లోని పాస్‌ పోర్ట్‌ సేవా కేంద్రాలు ఇకపై శనివారం కూడా సేవలందించనున్నట్లు- అధికారులు వెల్లడించారు.దరఖాస్తుదారుల వేచిచూసే సమయాన్ని తగ్గించేందుకు, మెరుగైన సేవలందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు శనివారం సైతం పాస్‌ పోర్టు కేంద్రాలు పని చేస్తాయని, ప్రతి శనివారం 2,200 స్లాట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img