Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

ఈనెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల రెండో వారంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈనెల 12వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ సర్కార్‌ ఉంది. ఈనెల 7వతేదీన జరిగే కేబినెట్‌ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img