Monday, August 15, 2022
Monday, August 15, 2022

ఎన్టీఆర్‌ కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి కన్నుమూత

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాసవిడిచారు. ఆమె మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషదంలో మునిగిపోయింది. ఉమామహేశ్వరి ఇంటికి నందమూరి, చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు. విదేశాల్లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img