Monday, September 26, 2022
Monday, September 26, 2022

ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్‌ను పొడిగించింది. ఇదివరకు విధించిన రిమాండ్‌ గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అనంతబాబు రిమాండ్‌ ను అక్టోబర్‌ 7 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఫలితంగా తిరిగి ఎమ్మెల్సీని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న హత్యకేసులో నిందితుడిగా వున్న ఆయనను వైసీపీ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img