Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఏపీలో ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షల రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దయ్యాయి. కొవిడ్‌ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి గాను ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2021 జూలైలో బోర్డు పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన, నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img