Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఏపీలో కొత్తగా 1,413 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 85,283 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,413 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,83,721 కి చేరింది. తాజాగా 18 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,549 కు చేరింది.గత 24 గంటల్లో 1,795 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 19,50,623 మంది రాష్ట్రంలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం19,549 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img