Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

ఏపీలో జనవరి నుంచి పెన్షన్‌ రూ.2750లు .. : సీఎం జగన్‌

ఏపీలో జనవరి నెల నుంచి రూ.2500లు ఉన్న పెన్షన్‌ ను రూ.2750లకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో రూ.11కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆఫీసుల కాంప్లెక్స్‌ ను ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌ చేయూత నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో జనవరి నెల నుంచి పెన్షన్‌ రూ.2750లకు పెరుగుతుందన్నారు. ఇది మహిళల ప్రభుత్వమన్నారు. ప్రతి మహిళకు ఏటా రూ. 18,750లు ఇస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img