Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడురోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది.రాష్ట్రంలో ప్రధానంగా నైరుతి గాలులు/ పశ్చిమ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img