Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

ఏపీలో మళ్లీ జగన్‌దే అధికారం.. నటుడు అలీ

ఏపీలో వైఎస్‌ఆర్సీపీనే ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియాలోని ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహాగర్జనలో నటుడు అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ పాలనపై ప్రశంసలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్‌ అద్భుతమైన పాలనను అందిస్తున్నారని, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కితాబిచ్చారు. అవినీతికి తావు లేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలనను అందించిన ఘనత జగన్‌దని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్‌ఆర్సీపీనే అని ధీమా వ్యక్తం చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img