Monday, March 27, 2023
Monday, March 27, 2023

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా

కొత్తగా 839 పాజిటివ్‌ కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 839 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 20,80,602 పాజిటివ్‌ కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో ్ల కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,503 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 3659 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 20,62,440 మంది రికవరీ అయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img