Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల..

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశానికి (లేటరల్‌ ఎంట్రీ) డిప్లోమా విద్యార్థులకు నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 95.68 శాతం, బాలురు 91.44 శాతం ఉత్తీర్ణత సాధించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి వీటిని విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img