Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

ఒంగోలులో మున్సిపల్‌ హైస్కూల్‌లో కరోనా కలకలం

ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంగోలు డీఆర్‌ఎం మున్సిపల్‌ హైస్కూల్‌లో హెడ్‌మాస్టర్‌ సహా ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. దీంతో తోటి ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img