Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

ఓటీఎస్‌పై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు

మంత్రి రంగనాథరాజు
ఓటీఎస్‌పై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రి రంగనాథరాజుమండిపడ్డారు. ు. గతంలో చంద్రబాబు వడ్డీ కూడా మాఫీ చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడేమో మొత్తం రుణం మాఫీ చేస్తామని అసత్యాలు చెప్తున్నారని అన్నారు. కోర్టుల ద్వారా ఓటీఎస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దస్తావేజులు కావాలనుకుంటే ఓటీఎస్‌లో డబ్బులు కట్టాలన్నారు. ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకుంటే భూమిపై హక్కు వస్తుందన్నారు. ఓటీఎస్‌పై బలవంతం లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img