Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధం : సజ్జల

కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. థర్డ్‌వేవ్‌పై ఏపీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నాము. ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్‌ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img