Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కృష్ణా నీటి కోసం ఎందుకు కలవరు?


: చంద్రబాబు
ఎన్నికల్లో కలిసి పని చేశారు..కృష్ణా జలాలపై సమస్య వస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఎందుకు మాట్లాడటం లేదని సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో ఇలాగే సమస్య వస్తే తాను మాట్లాడి పరిష్కరించానని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కరోనా కాలంలో మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. ఇవాళ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నడకుదిటి నర్సింహారావు కుటుంబసభ్యులను కలుసుకుని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img