Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

రెండోరోజు దిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్‌.. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై గడ్కరీతో సీఎం జగన్‌ చర్చించినట్లు సమాచారం. నిన్న ప్రధాని మోడీతో పాటు.. కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌లను కలిశారు. మోడీతో గంటపాటు భేటీ అయ్యారు. సీఎం జగన్‌ రాష్ట్రానికి చేరుకున్న అనంతరం సాయంత్రం గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరించందన్‌ను కలవనున్నారు. రాజ్‌భవన్‌ వెళ్లనున్న జగన్‌, కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై చర్చిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img